ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-4(256), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-4(99), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్-4(21), ఇంజినీరింగ్ అసిస్టెంట్(38), టెక్నికల్(29) పోస్టుల భర్తీ
కి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆసక్తి గల వారు ఆగస్టు 21 లోపు https://iocl.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.