డిగ్రీ అర్హతతో 444 ప్రభుత్వ ఉద్యోగాలు

126177చూసినవారు
డిగ్రీ అర్హతతో 444 ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR)లో 444 అడ్మినిస్ట్రేటివ్ (సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) పోస్టులకు ఈనెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 జనవరి 12 నాటికి డిగ్రీ పాసై, గరిష్టంగా 33 ఏళ్ల వయసున్న వారు అర్హులు. పూర్తి వివరాలకు https://www.csir.res.in/ను చూడగలరు.

సంబంధిత పోస్ట్