4 ఓవర్లకు 5 పరుగులే (వీడియో)

555చూసినవారు
యూపీ వారియర్డ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మారిజానె కాప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కాప్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. అది కూడా బెంగళూరు లాంటి బ్యాటింగ్ పిచ్‌లో జరగడం విశేషం. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది. ఈ క్రమంలో WPL చరిత్రలో 4-1-5-3తో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్