హనుమ విహారికి తోటి ప్లేయర్ల మద్దతు

76చూసినవారు
హనుమ విహారికి తోటి ప్లేయర్ల మద్దతు
ఆంధ్రకు ఆడను అంటూ తెలుగు కుర్రాడు హనుమ విహారీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో హనుమ విహారికి తోటి ప్లేయర్లు మద్దతుగా నిలిచారు. తమకు హనుమ విహారే కెప్టెన్‌గా కావాలంటూ రికీ భుయ్ సహా ఆంధ్ర రంజీ ఆటగాళ్లందరూ తమ సంతకాలతో కూడిన లేఖను ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి, సీఈవోకు అందజేశారు. జట్టులోని ఓ ప్లేయర్ పట్ల హనుమ విహారి దురుసుగా ప్రవర్తించాడన్నది అవాస్తవమని వారు లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్