ఎక్కువసార్లు టీ తాగితే ఐరన్ లోపం రావొచ్చు

54చూసినవారు
ఎక్కువసార్లు టీ తాగితే ఐరన్ లోపం రావొచ్చు
ఒత్తిడికి గురైన శరీరాన్ని సేదతీర్చడంలో టీ ఎంతగానో సహాయపడుతుంది. అయితే టీని ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.

సంబంధిత పోస్ట్