షూటింగ్స్ లో ప్రిన్స్ మహేష్,జనాలకు దూరం దూరం

572చూసినవారు
షూటింగ్స్ లో ప్రిన్స్ మహేష్,జనాలకు దూరం దూరం
మహేష్ బాబు ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించాడు. కాగా, మహేష్ బాబు తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి కోరుకున్న లుక్ ని సాధించేందుకు మహేష్ బాబు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్