రైల్లో దిండ్లు, దుప్పట్లు దొంగిలిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష

576చూసినవారు
రైల్లో దిండ్లు, దుప్పట్లు దొంగిలిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష
రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966 చట్టం ప్రకారం రైల్వేకి సంబంధించిన ఏదైనా ఆస్తిని దొంగిలించినా లేదా ధ్వంసం చేసినా వారిపై చర్యలు తీసుకోవచ్చు. రైల్లో కొన్ని తరగతుల్లో అందించే దిండ్లు, దుప్పట్లను ఎత్తుకెళ్లిన ఈ చట్టం ప్రకారం శిక్షిస్తారు. మొదటిసారి ఈ చర్యకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇందులో కనీస శిక్ష కింద ఏడాది జైలు లేదా రూ.1000 జరిమానా విధిస్తారు.

సంబంధిత పోస్ట్