ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు: రాహుల్ గాంధీ

69చూసినవారు
ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శక్తిమంతమైన మహిళలు దేశ భవిష్యత్తును మారుస్తారని అన్నారు. ప్రస్తుతం ప్రతి 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్