దారుణం.. నర్సుపై RMP డాక్టర్ అత్యాచారం

1904చూసినవారు
వికారాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తాండూరు పట్టణానికి చెందిన RMP డాక్టర్.. తన దగ్గరే పనిచేస్తున్న ఓ నర్సును లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీసి.. నర్సుపై బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు.. స్థానిక పీఎస్‌లో ఈ నెల 11న ఫిర్యాదు చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్