మహారాష్ట్రలో 58 శాతం, ఝార్ఖండ్‌‌లో 67 శాతం పోలింగ్ న‌మోదు

60చూసినవారు
మహారాష్ట్రలో 58 శాతం, ఝార్ఖండ్‌‌లో 67 శాతం పోలింగ్ న‌మోదు
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరి కాసేపట్లో ముగియనుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఝార్ఖండ్‌ లో 67.6% పోలింగ్ నమోదు కాగా మహారాష్ట్రలో 58.2% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. చివరి ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్