ట్రంప్-కమలా హారిస్ చర్చను వీక్షించిన 6.7 కోట్ల మంది ప్రజలు

68చూసినవారు
ట్రంప్-కమలా హారిస్ చర్చను వీక్షించిన 6.7 కోట్ల మంది ప్రజలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ప్రెసిడెంట్ డిబేట్‌ను 6.7 కోట్ల మంది వీక్షించారు. ట్రంప్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన చర్చతో పోలిస్తే తాజ చర్చకు 31% వీక్షణలు పెరిగాయి. జూన్లో జరిగిన ట్రంప్-టైడెన్ చర్చను 5.1 కోట్ల మంది చూశారు. 2016లో ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మొదటి ముఖాముఖి ప్రెసిడెన్షియల్ డిబేట్‌ను రికార్డు స్థాయిలో 8.4 కోట్ల మంది చూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్