తెలంగాణలో 64 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

68చూసినవారు
తెలంగాణలో 64 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా గత మూడేండ్లలో 64,083 డ్రైవింగ్​ లైసెన్స్‎లను ఆర్టీఏ అధికారులు రద్దు చేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 వరకు 14,220, 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 30,638, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు 19,225 డ్రైవింగ్ లైసెన్స్‎లు రద్దయ్యాయి. తాజాగా, 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు 10,113 లైసెన్స్‌లను క్యాన్సిల్​ చేశారు. పలు కేసులకు సంబంధించి వీటిని రద్దు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్