బ్రిస్సేన్ చేరుకున్న భారత జట్టు (VIDEO)

54చూసినవారు
డిసెంబర్ 14 నుంచి బ్రిస్సేన్‌లోని గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు బ్రిస్సేన్ చేరుకుందని BCCI ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC)లో ఫైనల్ చేరుకోవాలంటే భారత జట్టు మిగిలిన మూడు టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్