క్లాట్ 2024 కౌన్సెలింగ్ చివరి తేదీ ఇదే..

56చూసినవారు
క్లాట్ 2024 కౌన్సెలింగ్ చివరి తేదీ ఇదే..
నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం యూజీ, పీజీ కోర్సుల కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2025 ఫలితాలను డిసెంబర్ 7, 2024న విడుదల చేసింది. సీఎల్ఎన్‌యూ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియను డిసెంబర్ 9న ప్రారంభించింది. రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 20 రాత్రి 10 గంటలవరకు ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్