BSNLకు 2 నెలల్లో 65 లక్షల మంది కొత్త యూజర్లు

58చూసినవారు
BSNLకు 2 నెలల్లో 65 లక్షల మంది కొత్త యూజర్లు
BSNL ప్రైవేటు టెలికం కంపెనీలకు దడ పుట్టిస్తోంది. DOT ప్రకారం గత 2 నెలల్లోనే 65 లక్షల మంది కొత్త యూజర్లను పొందింది. ప్రైవేట్ ప్రొవైడర్లు విపరీతంగా రీఛార్జ్ ధరలు పెంచడంతో AIRTEL, JIO యూజర్లు BSNLలో చేరుతున్నట్లు DOT తెలిపింది. ఇదే సమయంలో జియో, ఎయిర్టెల్ కంపెనీలు 40 లక్షల యూజర్లను కోల్పోయాయి. కాగా, మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి సింధియా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్