రైట్స్‌లో 66 ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీ

60చూసినవారు
రైట్స్‌లో 66 ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీ
ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ ఒప్పంద ప్రాతిపదికన 66 ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం అవసరం. వయసు 55 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ జులై 22 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ https://www.rites.com/.

సంబంధిత పోస్ట్