డేటింగ్ యాప్‌లో 75ఏళ్ల వృద్దుడు చాటింగ్.. రూ.5.39 కోట్లు స్వాహా

52చూసినవారు
డేటింగ్ యాప్‌లో 75ఏళ్ల వృద్దుడు చాటింగ్.. రూ.5.39 కోట్లు స్వాహా
75 ఏళ్ల ఓ వృద్ధుడు ఒంటరితనాన్ని పోగొట్టుకోడానికి డేటింగ్ యాప్‌ను వాడాడు. అతను "టాప్‌ఫేస్" అనే డేటింగ్ యాప్‌ని వాడి, గతేడాది జూన్‌లో ఓ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్య స్నేహం.. పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే వరకు వెళ్లింది. చివరికి అతనికి పెట్టుబడి సలహా ఇచ్చి, వాడాల్సిన ట్రిక్కులన్నీ వాడి రూ.5.39 కోట్లు కొట్టేసింది. ముంబైలోని అత్యంత పాష్ ఏరియాలలో ఒకటైన మలబార్ హిల్‌లో ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్