APPLY: ISROలో ఉద్యోగాలు.. పరీక్ష కూడా లేదు

78చూసినవారు
APPLY: ISROలో ఉద్యోగాలు.. పరీక్ష కూడా లేదు
ISROలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 20 ఏప్రిల్, 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్