పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లో 795 పోస్టులు

65చూసినవారు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లో 795 పోస్టులు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 795 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్‌ 12గా నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు పీజీసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ powergrid.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్