8 ఏళ్ళ చిన్నారిపై పెద్దనాన్న హత్యాచారం!

54చూసినవారు
8 ఏళ్ళ చిన్నారిపై పెద్దనాన్న హత్యాచారం!
ఏపీలోని స‌త్యసాయి జిల్లాలో శుక్రవారం ఓ దారుణ ఘట‌న చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ళ చిన్నారిపై సొంత పెద్దనాన్నే అత్యాచారం చేసి హ‌త్యకు పాల్ప‌డ్డాడు. సైకోగా మారి ఆ చిన్నారిని అతి దారుణంగా గొంతు నులిమి చంపేసి పెన్నా న‌ది ఇసుక మేట‌ల్లో పూడ్చి పెట్టాడు. శుక్రవారం స‌త్యసాయి జిల్లా హిందూపురం రూర‌ల్ మండ‌ల పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్