90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం (వీడియో)

63చూసినవారు
తెలంగాణలోని శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. మేడ్చల్ మండలం బండమాదారంలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బండమాదారం గ్రామానికి చెందిన వెంకట్ రావు, మరో ఇద్దరి యువకులతో కలిసి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ (90) అనే వృద్ధురాలుపై ఈ దారుణానికి పాల్పడ్డారు. పరీక్షల నిమిత్తం వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్