రైల్వేలో 9,144 ఉద్యోగాలు.. సమీపిస్తున్న గడువు

50చూసినవారు
రైల్వేలో 9,144 ఉద్యోగాలు.. సమీపిస్తున్న గడువు
రైల్వేలో 9,144 టెక్నీషియన్ పోస్టుల భ‌ర్తికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1092 టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్), 8052 టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుస‌రించి ప‌ది, ITI, డిప్లొమా/ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. దరఖాస్తు చేయడానికి చివరి తేది: ఏప్రిల్ 8. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: https://rrbsecunderabad.gov.in/

సంబంధిత పోస్ట్