ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ళ బాలికపై అత్యాచారం

74చూసినవారు
ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ళ బాలికపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. హుగ్లీలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కొందరు వ్యక్తులు బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అపస్మారకస్థితిలో రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

సంబంధిత పోస్ట్