రూ.68 వేల కోట్ల భారం

72చూసినవారు
రూ.68 వేల కోట్ల భారం
కొత్త డయాఫ్రంవాల్‌ కట్టడానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుంది. దాంతో పాటు కాఫర్‌డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లకు మరమ్మతులు వంటి వాటికి మొత్తంగా రూ.4,900 కోట్లు ఖర్చవుతుంది. విద్యుత్‌ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రూ.3,000 కోట్ల నష్టం జరిగింది. 2019 నాటికి సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656 కోట్లు. ద్రవ్యోల్బణంతో 38 శాతం పెరిగితే మరో రూ.15,000 కోట్ల భారం. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయింది రూ.45,000 కోట్లు. మొత్తంగా జరిగిన నష్టం, పడిన భారం సుమారు రూ.68 వేల కోట్లు.

సంబంధిత పోస్ట్