కల్కి రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే

78చూసినవారు
కల్కి రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే
భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూడో చిత్రంగా చరిత్ర సృష్టించిన కల్కి 2898 ఏడీ ఆ మరుసటి రోజే 40 శాతానికి పైగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పోస్టర్ రిలీజ్ చేసింది.

సంబంధిత పోస్ట్