బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి: JDU

54చూసినవారు
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి: JDU
బీహార్ సీఎం, పార్టీ అధ్యక్షుడు నితీష్ సారథ్యంలో JDU నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. శనివారం నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా ఎన్నికయ్యారు. సమావేశంలో జేడీయూకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్