పోలవరం ఎందుకంత సంక్లిష్టం?

50చూసినవారు
ప్రాజెక్టులన్నీ నదీ మార్గంలో నిర్మిస్తే. పోలవరం కోసం ఏకంగా నదినే మళ్లించారు. ఇందుకోసం ప్రధాన నదిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ECRF) నిర్మించాలి. నదిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి వందల మీటర్ల లోతు నుంచి సిమెంట్ వేస్తూ తొలుత డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. దానిపై ECRF కడతారు. ఇప్పటికే కొండలను తొలచి స్పిల్ వే నిర్మించారు. అందులో నుంచి డిశ్చార్జ్ అయిన నీళ్లు తిరిగి ప్రధాన నదిలో కలుస్తాయి.

సంబంధిత పోస్ట్