జీవన్ రెడ్డిపై కేసు నమోదు

19942చూసినవారు
జీవన్ రెడ్డిపై కేసు నమోదు
చేవెళ్లలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. భూమిని ఖబ్జా చేశాడంటూ బాధితుడు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని జీవన్ రెడ్డి అనుచరులు బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్