విద్యార్థుల ఆందోళనతో నిందితులపై కేసు నమోదు

70చూసినవారు
విద్యార్థుల ఆందోళనతో నిందితులపై కేసు నమోదు
వీసీ అప్పారావు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల వల్లే రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయపార్టీలు స్పందించాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. విద్యార్థుల ఫిర్యాదుతో నిందితులపై గచ్చిబౌలి పోలీసులు ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్