యజమాని కోసం 250 కి.మీ నడిచొచ్చిన కుక్క

65చూసినవారు
యజమాని కోసం 250 కి.మీ నడిచొచ్చిన కుక్క
కర్ణాటకలోని బెలగావిలో ఓ అద్భుతం జరిగింది. మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌కు విహారయాత్రకు వెళ్లిన ఓ పెంపుడు కుక్క కూడా తన యజమానిని అనుసరించింది. అయితే యాత్రలో ఆ కుక్క తప్పిపోయింది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో అతడు ఇంటికి వెళ్లాడు. బాధపడుతూ ఉండగా 15రోజుల తర్వాత ఇంటి ముందుకొచ్చి నిల్చుంది. దేవుడి దయతో కుక్క 250కిలోమీటర్లు నడిచి ఇంటికి తిరిగి రావడంతో గ్రామస్తులు సన్మానం చేసి ఊరేగించి భోజనం పెట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్