ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

52చూసినవారు
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిలో చేరారు. ఇంట్లో సోఫాలో నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఆ సందర్భంలో ఆయన పక్కటెముకకు గాయమైంది. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు సూచించారు. కాగా, ఇటీవలే ఆయన కూతురు సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ కు మతాంతర వివాహం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్