ఛత్తీస్‌గఢ్ లోని అంబికాపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో కొంతమంది యువకులను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకుని డ్రెయిన్‌లో దాక్కున్నాడు. అయితే నిందితుడిని పోలీసులు మళ్లీ డ్రెయిన్ నుంచి అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.