పింఛన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

55చూసినవారు
పింఛన్ల పంపిణీపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. 2019కి ముందు డ్రైన్, తాగు నీరు ప్రాజెక్టుకి రూ.5,300 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.250 కోట్లు మాత్రమే ప్రాజెక్టుకు ఖర్చు చేసిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్