ఐదు కిలోల నిమ్మకాయలను పండిస్తున్న రైతు

3329చూసినవారు
ఐదు కిలోల నిమ్మకాయలను పండిస్తున్న రైతు
కర్ణాటకకు చెందిన ఓ రైతు బాహుబలి నిమ్మకాయలు పండిస్తున్నాడు! అతని కాఫీ తోటలో 5 కిలోలు, 6 అడుగుల భారీ నిమ్మకాయలు పెరిగాయి. వీటిని ఆయన సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం విశేషం. కొడగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఈ సాగు చేస్తూ అతను లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. ఆ రైతు బాహుబలి నిమ్మకాయలను ఇతరదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్