నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకి 'ప్రేమ ఒక త్యాగం' అనే పోస్ట్ పెట్టిన సమంత

79చూసినవారు
నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకి 'ప్రేమ ఒక త్యాగం' అనే పోస్ట్ పెట్టిన సమంత
శోభిత-నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజుల తర్వాత నేడు నటి సమంత 'ప్రేమ ఒక త్యాగం' అనే విధంగా రిలేషన్షిప్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టింది. "చాలా మంది వ్యక్తుల స్నేహాలు, సంబంధాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఉంటాయి. దీన్ని నేను అంగీకరిస్తున్నా. కానీ ఇతరులు ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మనం 'ప్రేమ' కారణంగా ఇస్తూనే ఉంటాం, గడిచిన కొన్నేళ్లలో నేను ఈ విషయం తెలుసుకున్నా,” అని అందులో ఉంది.

సంబంధిత పోస్ట్