టాప్ సీఈవోలకు విలువైన పాఠం నేర్పిన తోటమాలి

80చూసినవారు
టాప్ సీఈవోలకు విలువైన పాఠం నేర్పిన తోటమాలి
కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో ఎన్విడియా సీఈవో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనకు విలువైన పాఠం నేర్పిన తోటమాలి గురించి పంచుకున్నారు. ‘ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో నేను కుటుంబంతో జపాన్ వెళ్లాను. ఆ సమయంలో అక్కడ పెద్ద తోటను చూసుకుంటున్న తోటమాలిని.. పనులు చేయడానికి సమయం సరిపోతుందా అని అడిగా. దానికి ముఖ్యమైన పనులే చేస్తానని అతను చెప్పాడు’ అని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్