ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ ఆమోదం

71చూసినవారు
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ ఆమోదం
విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. డిసెంబర్‌లో ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ కోసం ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఐపీఓకి అనుమతి పొందిన తొలి ఈవీ స్టార్టప్ ఇదే కావడం గమనార్హం. మొత్తం రూ.7,250 కోట్లు సమీకరించనుంది. కొత్త షేర్ల ద్వారా రూ.5,500 కోట్లు.. ఆఫర్ ఫర్ సేల్ కింద 9.52 కోట్ల షేర్లను విక్రయించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్