గడ్డితో చేసిన డ్రస్‌ వేసుకుని బాలిక డ్యాన్స్.. చివరకు.. (Video)

84చూసినవారు
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్ కోసం యువతులు, బాలికలు.. చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. తాజాగా, ఓ బాలిక ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ బాలిక గడ్డితో చేసిన డ్రస్ వేసుకుని డాన్స్ చేస్తుంటుంది. అయితే ఇంతలో గేదె గమనించి, మెడ బాలికకు దగ్గరగా చాపి గడ్డిని పీకేయాలని చూస్తుంది. దీంతో బాలిక పక్కకు పారిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్