లారీ చక్రాల కింద పడి స్కూలుకు వెళుతున్న బాలిక దుర్మరణం (వీడియో)

57చూసినవారు
ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీ రోడ్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బాలిక తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తుండగా ఒబెరాయ్ మాల్ సమీపంలో లారీ వారిని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్