ఇంటర్మీడియట్ లో సాధారణ CEC గ్రూప్ చదవటం ఇష్టం లేని విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

33107చూసినవారు
ఇంటర్మీడియట్ లో సాధారణ CEC గ్రూప్ చదవటం ఇష్టం లేని విద్యార్థులకు  గోల్డెన్ ఛాన్స్
10th పాసైన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ ఈ అకాడమిక్ ఇయర్ నుండి ICAF (CMA) అనే నూతన అకడమిక్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. ICAF (CMA) అంటే ఇంటర్మీడియట్ లో CEC తో పాటు CMA ఫౌండేషన్ ఇంటిగ్రేటేడ్ కోచింగ్ లో బోధించనున్నారు. 22 సంవత్సరాలు అనుభవం కలిగిన రాష్ట్రంలోని అతి కొద్ది కామర్స్ విద్యా సంస్థల్లో మాస్టర్ మైండ్స్ ఒకటి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో 53 సార్లు 1st ర్యాంక్ సాధించిన విద్యాసంస్థ మన మాస్టర్ మైండ్స్ అని తెలియజేశారు. ఈ అకాడమిక్ ప్రోగ్రాం లో స్టూడెంట్ కు ముందుగా CEC లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ లో జరిగే ఇంటర్నల్ పరీక్షల ద్వారా అర్హతలు ఉన్న విద్యార్థులకు CEC తో పాటు CMA ఫౌండేషన్ కోచింగ్ కూడా ప్రారంభించబడుతుంది. ఇలాంటి విద్యార్థులకు CMA ఫౌండేషన్ కోచింగ్ కు కొంత అదనపు ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులకు సుమారుగా 600-800 గంటల CMA ఫౌండేషన్ కోచింగ్ అందించడం జరుగుతుంది. ఈ కోర్సు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు,నెల్లూరు క్యాంపస్ లో అందుబాటులో ఉంది. మరింత సమాచారం కోసం 92487 33361/ 62 నంబర్లను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్