కుంభమేళాలో 77 దేశాల దౌత్యవేత్తల బృందం సందడి (VIDEO)

69చూసినవారు
ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో 77 దేశాలకు చెందిన 118 మంది రాయబారులు, దౌత్యవేత్తల బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్‌లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు. వారంతా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను పై వీడియోలో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్