పాలపుంతలో భారీ బ్లాక్‌హోల్.. భూమిని లాగేసుకుంటుందా?

72చూసినవారు
పాలపుంతలో భారీ బ్లాక్‌హోల్.. భూమిని లాగేసుకుంటుందా?
మన మిల్కీ వే గెలాక్సీలో ఓ అతిపెద్ద కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ బ్లాక్‌హోల్ మన సూర్యుడి కంటే 22 రెట్లు పెద్దదిగా ఉంది. దీనికి గయా BH3 అనే పేరు. ఈ బ్లాక్‌హోల్ భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో, గరుణ నక్షత్ర మండలంలో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన గయా మిషన్ ఇచ్చిన డేటా ఆదారంగా దీనిని కనిపెట్టారు. ఈ బ్లాక్‌హోల్ చాలా పెద్దదైనప్పటికీ.. భూమిని ఆకర్షించేంత దగ్గరలో లేదు. కావునా భూమి దాని వద్దకు వెళ్ళే అవకాశం లేదట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్