చైనాలో భారీ బంగారు నిక్షేపం

73చూసినవారు
చైనాలో భారీ బంగారు నిక్షేపం
చైనాలో భారీ బంగారు నిక్షేపం బయటపడింది. సుమారు 1,000 మెట్రిక్ టన్నుల అత్యంత నాణ్యమైన ఖనిజం ఉన్నట్లు భావిస్తున్న ఈ బంగారు నిక్షేపాన్ని.. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో కనుగొన్నారు. ఈ నిక్షేపంలోని బంగారు అంచనా విలువ సుమారు రూ. 7 లక్షల కోట్లు. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్‌లో లభించిన 930 మెట్రిక్ టన్నులను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా ఉండవచ్చని అంచనా.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్