ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

65చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రదారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి రేపు ఇండియాకు వస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్