కాంగ్రెస్‌లో పదవికి కీలక నేత రాజీనామా

40404చూసినవారు
కాంగ్రెస్‌లో పదవికి కీలక నేత రాజీనామా
లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ పదవికి రాజీనా చేసినట్లు కాంగ్రెస్ నేత మహ్మద్ ఆరిఫ్ (నసీం) ఖాన్ శుక్రవారం వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ రాశారు. 'మహారాష్ట్రలో MVA (మహా వికాస్ అఘాడి) కూటమి ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఈ అన్యాయమైన నిర్ణయంతో నేను కలత చెందాను' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్