బుగ్గ‌న‌కు ఊర‌ట‌.. నామినేష‌న్ ఆమోదం

61చూసినవారు
బుగ్గ‌న‌కు ఊర‌ట‌.. నామినేష‌న్ ఆమోదం
ఏపీ ఆర్థిక మంత్రి, డోన్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ అభ్య‌ర్థి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న నామినేష్‌న్‌ను ఎన్నిక‌ల అధికారి ఆమోదించారు. బుగ్గ‌న దాఖ‌లు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో కొన్ని కాల‌మ్స్ ఖాళీగా ఉన్నాయంటూ టీడీపీ ఆర్వోకు ఫిర్యాదు చేసింది. త‌ర్వాత ఆర్వో సూచ‌న‌తో పూర్తి వివ‌రాల‌ను బుగ్గ‌న న్యాయ‌వాదులు స‌మ‌ర్పించారు. దీంతో ఆఖ‌రి నిమిషంలో బుగ్గ‌న నామినేష‌న్‌ను ఆర్వో ఆమోదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్