'ఆ సినిమా వల్ల సిగరెట్లకు బానిసనయ్యా'

569చూసినవారు
'ఆ సినిమా వల్ల సిగరెట్లకు బానిసనయ్యా'
తాను నటించిన 'డర్టీపిక్చర్' సినిమా వల్ల సిగరెట్లకు బానిసనయ్యానని బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తెలిపారు. ఆ సినిమాలో సిగరెట్లు తాగే సీన్లు ఎక్కువగా చేయటం వల్ల వాటికి అడిక్ట్ అయ్యానని అన్నారు. ఆ సినిమా తర్వాత కూడా రోజుకు 2, 3 సిగరెట్లు తాగితే కానీ మనసు ప్రశాంతంగా ఉండేది కాదని చెప్పారు. ప్రస్తుతం తాగడం లేదని, అయితే కాలేజీ రోజుల్లోనే ఎవరైనా సిగరెట్ తాగితే ఆ పొగ ఆస్వాదించేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్