OTTలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

60చూసినవారు
OTTలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్
దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్ని మెప్పించిన మలయాళీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆట్టం’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జనవరి 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్