చిన్న గొడవ.. యువకుడిని చావగొట్టారు (వీడియో)

55చూసినవారు
చిన్న గొడవ కారణంగా ఓ యువకుడిని దారుణంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఈ క్రమంలో వారిలో ప్రధాన్ అనే వ్యక్తి అతని సహచరులతో కలిసి మరో యువకుడిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి అనంతరం పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్