ఉడికించిన వేరుశనగలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన వేరుశనగ తింటే.. కండరాలు హెల్దీగా పనిచేస్తాయి. జీర్ణక్రియ సమస్యలన్నీ దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. మలబద్ధకం సమస్య కంట్రోల్‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి.. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా.. ఉడికించిన పల్లీలో హెల్ప్ చేస్తాయి.